దేశమంతా మార్మోగిన నినాదం ‘జైశ్రీరామ్‌’

దేశమంతా మార్మోగిన నినాదం జైశ్రీరామ్‌ నామ మంత్రమని, సంగీత పితామహుడు త్యాగరాజు 95 కోట్ల నారాయణ జపం చేసి సీతారామచంద్రుల దర్శనం పొందిన భాగవత ఉత్తముడని మహా సహస్రావధాని డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు అన్నారు.