నాకు హిందూ దేవుళ్ల మీద ద్వేషం లేదు : రేంజర్ల రాజేశ్

హిందూ దేవుళ్లను విమర్శించడం, వారికి వ్యతిరేకంగా మాట్లాడడం తన ఉద్దేశం కాదని.. దేవుళ్ల పేరుతో లబ్ధి పొందేవారు, వ్యాపారం చేసేవారిపైనే తాను వ్యాఖ్యలు చేశానని రాజ్యాంగ పరిరక్షణ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రేంజర్ల రాజేశ్ అన్నారు.