ప్రియుడితో కలిసి భర్త హత్య.. గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు

ర్త హత్య కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడు, వారికి సహకరించిన నిందితులను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. మాక్లూర్ మండలం బోర్గాం(కే) గ్రామానికి చెందిన పల్లాటి రమేశ్(35), ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండగా.. అతని భార్య సౌమ్య అలియాస్