పల్లెబాటలో నగరవాసులు - హైదరాబాద్ లో భారీగా వాహనాల రద్దీ..!

సంక్రాంతి పండగ వేళ నగరంలో ఉంటున్న చాలా మంది సొంత ఊర్లకు వెళ్తున్నారు. దీంతో నగరంలో గత రెండు రోజులుగా భారీగా వాహనాల రద్దీ నెలకొంది. కీలకమైన జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతోంది.