పోలవరం-నల్లమల సాగర్‌ లింక్ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్ పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిబంధనలను ఉల్లంఘించిందని, అనుమతులు లేవని తెలిపింది.