మేడారంలో రోడ్లే.. బిగ్ సవాల్!.. ప్రధాన రహదారుల విస్తరణకు ఈనెల10 డెడ్ లైన్

సియాలోనే అతిపెద్ద మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతర కోసం చేపట్టిన రోడ్ల విస్తరణ పెద్ద సవాల్​గా మారింది. పనుల పూర్తికి డెడ్ లైన్ 10 వ తేదీ దగ్గర పడుతున్నా అధికారుల్లో సమన్వయలోపం కనిపిస్తుంది. ప్రధానంగా ఆలయ అభివృద్ధి పనుల్లో జిల్లా ఉన్నతాధికారులు అలసత్వం చూపుతున్నా రు.