మున్సి‘పోల్స్’ టెన్షన్ షురూ!.. రిజర్వేషన్లు, పొత్తులెట్లుంటయోనని ఆశావహుల్లో ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల విషయమై ఆశవాహుల్లో టెన్షన్​ నెలకొంది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ పోరుపై దృష్టి సారించిన రాజకీయ పార్టీలు, ఇప్పుడు రిజర్వేషన్లు, పొత్తుల లెక్కల్లో మునిగిపోయాయి.