రెడ్ కార్పెట్ పరిచి.. పూలు చల్లి.. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ ఆందోళన

ప్రతిపక్ష నేతగా, గజ్వేల్​ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్​ అసెంబ్లీకి పోవాలని లేదంటే వెంటనే రాజీనామా చేయాలని గజ్వేల్​ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​ ఆంక్షరెడ్డి డిమాండ్​ చేశారు.