లింక్ కెనాల్ తవ్వకాలను నిలిపివేయాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

మహబూబాబాద్​ జిల్లా గార్ల మండలంలోని మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ ను రద్దుచేసి పాత మున్నేరు ప్రాజెక్టుని పునరుద్ధరించాలని కోరుతూ ఆదివారం గార్ల మండలం అఖిలపక్ష కమిటీ నాయకులు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యను కలసి వినతి పత్రం అందించారు.