వలిగొండ మండలంలో లారీ కింద పడి ఇద్దరు యువకులు మృతి

బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు లారీని ఓవర్​ టేక్​ చేయబోయి లారీ టైర్ల కింద పడి చనిపోయారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడం, దాచారం గ్రామాలకు చెందిన కుక్కల సాయి(20), బోళ్ల దీక్షిత్(20) ఆదివారం బైక్​పై భువనగిరికి బయలుదేరారు.