శాతవాహన యూనివర్సిటీలో ‘అర్బన్ నక్సల్స్’ పేరిట కొందరు ప్రొఫెసర్లు, విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఫిర్యాదులు చేయడం వివాదాస్పదంగా మారింది. శాతవాహన యూనివర్సిటీ పరిరక్షణ సమితి పేరిట కొందరు కలెక్టర్, యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌కు దరఖాస్తులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.