శారీరక దారుఢ్యంతో ఉన్నత విజయాలు

శారీరక దారుఢ్యంతో ఉన్నత విజయాలు సాధించవచ్చని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు డివిజన్ పరిధి మైత్రి గ్రౌండ్స్ లో జీఎంఆర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ చాంపియన్​షిప్​ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.