4 కోట్ల ప్రజలకు అవకాశాలు అందించటమే లక్ష్యంగా 'విజన్ డాక్యుమెంట్'

4 కోట్ల ప్రజలకు సమాన అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించి లక్ష్యాలను నిర్ధేశించుకున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన…పేదలకు సక్షేమ ఫలాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు.