68 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు ..టార్గెట్‌‌‌‌లో 90 శాతం రీచ్ అయిన సర్కార్

వానాకాలం వడ్ల కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఈ సీజన్‌‌‌‌లో ఇప్పటి వరకు 68 లక్షల టన్నులకు పైగా వడ్లు కొనుగోలు చేసింది.