Goods Train: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

కావలి ముసునూరు ప్రాంతంలో ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్ రైలు గురువారం ఉదయం పట్టాలు తప్పింది. వైజాగ్ నుంచి రేణిగుంటకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాలు తప్పడంతో రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్టు సమాచారం.