IPL 2026 Mini-auction: పృథ్వీ షా, సర్ఫరాజ్‌లకు బిగ్ షాక్.. తొలి గంటలో నలుగురు టీమిండియా క్రికెటర్లు అన్ సోల్డ్

ఐపీఎల్ మినీ వేలం 2026లో తొలి గంటలో భారత క్రికెటర్లకు నిరాశే మిగిలింది. మంగళవారం (డిసెంబర్ 16) ప్రారంభమైన ఆక్షన్ లో నలుగురు భారత క్రికెటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్, దీపక్ హుడా, శ్రీకర్ భరత్ అన్ సోల్డ్ గా మిగిలిపోయారు.