పల్లెకు మత్తెక్కుతోంది. జిల్లాలో రెండో విడతలలో ఎన్నికలు జరిగే బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట, కౌటాల, సిర్పూర్(టి) మండలాల్లో పోలింగ్ జరిగే పంచాయతీలకు నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. గుర్తులు కేటాయించడంతో ప్రచారం ఊపందుకుంది. 14వ తేదీన ఎన్నికలు కొనసాగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లోకి భారీగా మద్యాన్ని దిగుమతి చేస్తున్నారు. అన్నా, అక్కా, వదిన, బావ అంటూ వరుసలు కలుపుతూ మాంసం, మందుతో విందు చేసి ఎన్నికల గుర్తులను పరిచయం చేస్తూ అభ్యర్థులు ఓటును అర్జిస్తున్నారు