Punjab: దారుణం.. అంతా చూస్తుండగా స్టార్ కబడ్డీ ప్లేయర్‌ని కాల్చి చంపారు..

దేశంలో గన్ కల్చర్ బాగా పెరిగిపోతుంది. మహానగరాల్లోనే కాదు.. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఈ కల్చర్ విస్తరిస్తుంది. అక్రమ ఆయుధాలు నేరస్తుల చేతుల్లోకి రావడం హింసాత్మక ఘటనలకు దారి తీస్తుంది. ఇది ‘లా అండ్ ఆర్డర్’ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొహాలీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.