RDO: క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించండి

సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహిస్తోందని ఇనచార్జి ఆర్‌డీవో ఆనంద్‌ కుమార్‌ అన్నారు. సోమవారం ఆర్‌డీవో కార్యాలయ ఆవరణలో రెవెన్యూ క్లినిక్‌ నిర్వహించారు.