Telangana: క్లిక్ చేస్తే ఖతమే.. ఫేక్ ప్రొఫైల్స్‌తో బీ కేర్‌ఫుల్ అంటున్న పోలీసులు

Social Media Scams : రాష్ట్ర ప్రజలకు పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో, సోషల్ మీడియా నకిలీ ప్రొఫైల్స్, సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. వ్యక్తులు, సంస్థల పేర్లతో మోసగాళ్లు ఆర్థిక, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. స్నేహితులు డబ్బు అడిగినా, తక్కువ వడ్డీ రుణాల ఆఫర్లు వచ్చినా జాగ్రత్త వహించండి. బలమైన పాస్‌వర్డ్‌లు, గోప్యతా సెట్టింగ్‌లు ఉపయోగించండి. మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి.