Telangana: స్థానిక సంస్థల ఎన్నికలపై మరో ట్విస్ట్.. సోమవారం ఏం జరగనుంది..? సుప్రీంకోర్టుకి బీసీ రిజర్వేషన్ అంశం..

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా.. దీనిపై హైకోర్టు ఏం చెబుతుందనే దానిపైనే అందరి చూపు నెలకొంది. అయితే ఇప్పుడు ఇదే అంశం సుప్రీంకోర్టుకు కూడా చేరడంతో.. లోకల్ బాడీ ఎన్నికలపై సస్పెన్స్ మరింతగా పెరిగింది. ఈ అంశంపై న్యాయస్థానాలు ఏం చెబుతాయి..? ఎన్నికలు జరుగుతాయా.? లేదా.? అనే ఉత్కంఠ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది.