అమెరికాలో భారతీయ సంతతి యువతి దారుణ హత్య.. మాజీ ప్రియుడి ఇంట్లో లభ్యమైన మృతదేహం

భవిష్యత్తు మీద ఎన్నెన్నో ఆశలతో అమెరికాకి వెళ్లిన ఓ యువతి అక్కడే హత్యకు గురైంది. ముఖ్యంగా మేరీల్యాండ్‌లో డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల నిఖితా గోడిశాల.. తన మాజీ ప్రియుడి కిరాతకానికి బలైపోయింది. అత్యంత తెలివిగా వ్యవహరించిన నిందితుడు అర్జున్ శర్మ.. ఆమెను కత్తితో పొడిచి చంపేసి, ఆపై ఏమీ ఎరగనట్టుగా పోలీసులకు నిఖితా కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు సోదాలు మొదలు పెట్టేలోపే విమానం ఎక్కి భారత్‌కు పరారయ్యాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదివేయాల్సిందే.