భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)‘ఉదయ్’ పేరుతో కొత్త ఆధార్ మస్కట్ను ఆవిష్కరించింది. మస్కట్ రూపకల్పన కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో డిజైన్, పేరు పోటీలను నిర్వహించింది.