ఇండియాపై ట్రంప్ టారిఫ్ బాంబ్..500 శాతం సుంకాల బిల్లుకు ఆమోదం

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై, ముఖ్యంగా ఇండియా, చైనా, బ్రెజిల్‌‌‌‌పై 500 శాతం వరకు టారిఫ్‌‌‌‌లు విధించే బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు.