ఎగవేతలు.. కూల్చివేతలు.. పేల్చివేతలు!..ఇదే కాంగ్రెస్ రెండేండ్ల పాలన: కేటీఆర్

ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు.. ఇదే రెండేండ్ల కాంగ్రెస్ పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీలు ఎగవేశారని.. 420 హామీలతో ప్రజలను మోసం చేశారన్నారు.