ఏపీలో 26 జిల్లాలు ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా.. మీ జిల్లా ఏ జోన్‌లో ఉందో చూసుకోండి

Andhra Pradesh 6 Zones In 26 Districts: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు కేంద్రం కొత్త జోన్ల విధానం తెచ్చింది. 26 జిల్లాలను 6 జోన్లుగా, 2 మల్టీ జోన్లుగా విభజించారు. ఏడు సంవత్సరాలు చదివిన ప్రాంతాన్ని స్థానికంగా పరిగణిస్తారు. ఈ మార్పులతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. కొత్త నిబంధనలతో నియామకాలు సులభతరం కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.