కృష్ణా నీళ్లపై అసెంబ్లీలో ఉత్తమ్ వి ఉత్త కథలు.. రేవంత్ వి పిట్ట కథలు : హరీశ్
ఉమ్మడి రాష్ట్రంలో 490 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయని రేవంత్ పచ్చి అబద్ధం చెప్పారని హరీశ్‌రావు విమర్శించారు. 191 టీఎంసీల ప్రాజెక్టులే ఉన్నాయన్నారు.