గాలికి నోట్లోకి వెళ్లిన ఆకును ఉమ్మేసినందుకు.. 86 ఏళ్ల వృద్ధుడికి రూ.30 వేల జరిమానా

బ్రిటన్‌లో చట్టాల అమలు తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. స్థానికంగా నివసించే 86 ఏళ్ల రాయ్ మార్ష్.. తన నోట్లోకి గాలికి వచ్చిన ఒక ఆకును ఉమ్మేసినందుకు గానూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏకంగా రూ.30,337 జరిమానా విధించడం సంచలనం సృష్టించింది. ఆస్తమాతో బాధపడుతున్న వృద్ధుడిని ఏమాత్రం కనికరం చూపకుండా వేధించారని ఆయన కూతురు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ పోరాటం తర్వాత ఫైన్ తగ్గించినా, ఇటువంటి చిన్న చర్యలకు భారీ జరిమానాలు విధించడంపై లింకన్‌షైర్ కౌన్సిల్‌పై ప్రజలు మండిపడుతున్నారు.