ట్రాఫిక్ నియమాలపై అవగాహన : తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ

రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్బంగా తల్లాడ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.