రాష్ట్రంలో 46,480 వక్ఫ్ ఆస్తులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల పత్రాలను డిజిటలైజ్ చేయడానికి తెచ్చిన ‘ఉమీద్’ పోర్టల్‌లో చివరి 150 గంటల్లో 2.5 లక్షలకుపైగా ఆస్తులు నమోదైనట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు.