ధరణి వచ్చినప్పటి నుంచి ఆడిటింగ్ ..భూ భారతి పోర్టల్‌‌లో అక్రమాల‌‌కు క‌‌ళ్లెం: మంత్రి పొంగులేటి

ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి జరిగిన అన్ని లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఆడిటింగ్ నిర్వహించాలని అధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి ఆదేశించారు.