నర్సన్న క్షేత్రంలో అంబులెన్స్, పెట్రోలింగ్ వాహనం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం అంబులెన్స్, పెట్రోలింగ్ వాహనాలు బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.