బాలల భవిష్యత్తుకు భరోసా.. జిల్లాలో ఆపరేషన్ స్మైల్ 12 స్టార్ట్

చదువుకునే వయసులో పలువురు చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ స్కూళ్లు , కాలేజీలకు వెళ్లాల్సిన వాళ్లు కార్ఖనాల బాట పడుతున్నారు. పసిప్రాయంలోనే రెక్కలు ముక్కలు చేసుకుంటూ తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్న వారెందరో.