మేడిపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు ..12 మందికి తీవ్రగాయాలు..

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి.