మున్సిపల్ ఎన్నికలకు ముందే  పెండింగ్ డీఏలు, పీఆర్సీ ప్రకటించాలి

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ గౌట్ పెన్షనర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. బుధవారం బాగ్‌లింగంపల్లిలో పెన్షనర్ల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.