యుద్ధానికి ముగింపు పలికే దిశగా త్రీ స్టేజ్ ప్లాన్: అమెరికా ముందు ఇరాన్ ప్రతిపాదన ఇదే..!

ఇరాన్ తాజాగా ఒక సంచలన ప్రతిపాదనను అమెరికా ముందుంచింది. ముందు యుద్ధం ఆపండి.. ఆపై జలసంధి సంగతి చూద్దాం.. చివరగా అణు అంశంపై చర్చిద్దాం అంటూ టెహ్రాన్ పెట్టిన త్రీ స్టేజ్ కండిషన్ ఇప్పుడు వాషింగ్టన్‌ను ఆలోచనలో పడేసింది. అయితే చర్చలు నిర్వహించాలా వద్దా అనేది మా చేతుల్లోనే ఉందని అమెరికా ప్రతిస్పందించింది. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చల్లో పాల్గొనేందుకు ఏమాత్రం ఆసక్తి కనబర్చరి అబ్బాస్ అరాగ్చీ.. ఇప్పుడు రష్యా వెళ్లారు. ఆపూర్తి వివరాలు మీకోసం.