యూపీలో సంచలనం: పాకిస్థానీ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం.. 30 ఏళ్లుగా ఎవరూ గుర్తించని వైనం

1979లో పెళ్లి చేసుకుని పాకిస్థాన్ పౌరసత్వం పొందిన ఓ భారతీయ మహిళ.. కొన్నేళ్ల తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి అత్యంత చాకచక్యంగా తన గతాన్ని తుడిచేసింది. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యారాలుగా ఉద్యోగం సంపాదించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ ఖజానా నుంచి జీతం కూడా పొందింది. మహిరా అక్తర్ అనే ఈ మహిళ ప్లాన్ చేసిన ఈ భారీ ఐడెంటిటీ ఫ్రాడ్ తాజాగా విద్యాశాఖ జరిపిన అంతర్గత విచారణలో బట్టబయలైంది.