సంపత్రావుకు ప్రముఖుల నివాళి

వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన బోయినపల్లి సంపత్​రావు ఇటీవల మృతిచెందగా, ఆదివారం దశదినకర్మను నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్​ కుమార్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్​ హాజరై సంపత్​రావు ఫొటోకు నివాళులర్పించారు.