సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ భవన్ లో హరీశ్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో అన్నీ దొంగ లెక్కలే ఉన్నాయని, ఆయన మాట్లాడిన మాటలు కూడా దొంగ మాటలే అని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు