అతివలదే పైచేయి.. సిద్దిపేట, మెదక్ జిల్లాలో మహిళలు,సంగారెడ్డిలో పురుషులు అధికం

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కీలకంగా మారిన మహిళ ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో సైతం కీలకంగా మారనున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉంటే సంగారెడ్డి జిల్లాలో మాత్రం పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు.