కన్హా శాంతి వనాన్ని సందర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతివనాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సందర్శించారు. శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీ ఆయనకు స్వాగతం పలికారు.