పక్క జిల్లాల ఆటోలు పట్టించుకోరు ..కొత్త ఆటోలకు పర్మిట్లు ఇయ్యరు..

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరంలో కొత్త ఆటోలకు అధికారులు పర్మిట్లు ఇవ్వడం లేదని, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్​జిల్లాల నుంచి వేల సంఖ్యలో ఆటోలు సిటీకి వచ్చి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆటో డ్రైవర్లు, యూనియన్ల లీడర్లు ఆరోపిస్తున్నారు.