ప్లేట్లెట్లకు అడ్డగోలుగా మేకల రక్తం... సైంటిఫిక్ పద్ధతిలో తీయని ముఠా

కీసర, వెలుగు: ఎటువంటి వైద్య ప్రమాణాలు పాటించకుండా మేకల నుంచి అడ్డగోలుగా రక్తం సేకరిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం సత్యనారాయణ కాలనీలోని సోను చికెన్ అండ్ మటన్ షాపులో మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరిస్తున్నారని సమాచారం రావడంతో కీసర పోలీసులు ఆదివారం ఉదయం దాడులు చేశారు.