"మర్యాదగా ఉండండి.. లేదంటే మరోసారి విరుచుకుపడతాం": వెనిజులాకు ట్రంప్ 'సెకండ్ స్ట్రైక్' వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో వెనెజులాకు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి అమెరికాకు తరలించి తర్వాత కూడా షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా వెనెజులాలోని తాత్కాలిక నాయకత్వం తమకు సహకరించకపోతే.. ఏ క్షణమైనా రెండో దశ సైనిక దాడులకు దిగుతామని ట్రంప్ స్పష్టం చేశారు. మా మాట వినకపోతే.. మరో మెరుపు దాడి తప్పదు అని ఆయన హెచ్చరించడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.