రాష్ట్రంలో ఐడీటీఆర్ ఏర్పాటు చేయండి : మంత్రి పొన్నం

తెలంగాణలో రెండు డ్రైవింగ్ శిక్షణ అండ్​ పరిశోధన కేంద్రాలు (ఐడీటీఆర్), డిస్ట్రిక్ ట్రైనింగ్ సెంటర్​ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.