వడ్ల కొనుగోలులో రికార్డ్.. ముగిసిన వానాకాలం సీజన్ కొనుగోళ్లు
వడ్ల కొనుగోలులో ఉమ్మడి నల్గొండ రికార్డు సృష్టించింది. మిల్లర్లు, ట్రేడర్లు, దళారులు రంగంలోకి దిగి పోటీగా కొనుగోళ్లు చేసినప్పటికీ సివిల్సప్లయ్ డిపార్ట్మెంట్ గతం కంటే ఎక్కువగానే ధాన్యం కొనుగోలు చేసింది.