అనంతగిరి ఎంపీపీగా తడబారికి మితుల

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ ఎన్నిక జరిగింది. ప్రిసైడింగ్‌ అధికారి ఏపీసీ స్వామినాయుడు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఎన్నికలో వైసీపీ తరఫున చిలకలగెడ్డ సెగ్మెంట్‌ నుంచి గెలుపొందిన తడబారికి మితులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.