ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. సిబ్బంది కొరత కారణంగా గత కొద్దిరోజులుగా వరుసగా వందలాది విమానాలు రద్దవ్వడంతో ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు