కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు కట్టిన్రు..ప్రజా ప్రయోజనాలను బీఆర్ఎస్ పట్టించుకోలే: కోదండరాం

కేసీఆర్ హయాంలో కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారే తప్పా ప్రజల ప్రయోజనాల కోసం కాదని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు.