కాళేశ్వరంపై ఉన్న ప్రేమ..నల్గొండ, పాలమూరుపై ఎందుకు లేదు?..హరీశ్పై చనగాని దయాకర్ ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ నల్గొండ, పాలమూరు ప్రాజెక్టులపై ఎందుకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ప్రశ్నించారు.